1
కీర్తనలు 18:2
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించు వాడు నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు నేను ఆశ్రయించియున్న నా దుర్గము.
సరిపోల్చండి
Explore కీర్తనలు 18:2
2
కీర్తనలు 18:30
దేవుడు యథార్థవంతుడు యెహోవా వాక్కు నిర్మలము తన శరణుజొచ్చు వారికందరికి ఆయన కేడెము.
Explore కీర్తనలు 18:30
3
కీర్తనలు 18:3
కీర్తనీయుడైన యెహోవాకు నేను మొఱ్ఱపెట్టగా ఆయన నా శత్రువులచేతిలోనుండి నన్ను రక్షిం చును.
Explore కీర్తనలు 18:3
4
కీర్తనలు 18:6
నా శ్రమలో నేను యెహోవాకు మొఱ్ఱపెట్టితిని నా దేవునికి ప్రార్థన చేసితిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన నంగీకరించెను నా మొఱ్ఱ ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల జొచ్చెను.
Explore కీర్తనలు 18:6
5
కీర్తనలు 18:28
నా దీపము వెలిగించువాడవు నీవే నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును
Explore కీర్తనలు 18:28
6
కీర్తనలు 18:32
నాకు బలము ధరింపజేయువాడు ఆయనే నన్ను యథార్థమార్గమున నడిపించువాడు ఆయనే.
Explore కీర్తనలు 18:32
7
కీర్తనలు 18:46
యెహోవా జీవముగలవాడు నా ఆశ్రయదుర్గమైనవాడు స్తోత్రార్హుడు నా రక్షణకర్తయయిన దేవుడు బహుగా స్తుతి నొందునుగాక.
Explore కీర్తనలు 18:46
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు