1
కీర్తనలు 49:20
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
TELUBSI
ఘనత నొంది యుండియు బుద్ధిహీనులైనవారు నశించు జంతువులను పోలియున్నారు.
సరిపోల్చండి
కీర్తనలు 49:20 ని అన్వేషించండి
2
కీర్తనలు 49:15
దేవుడు నన్ను చేర్చుకొనును పాతాళ బలములోనుండి ఆయన నా ప్రాణమును విమోచించును. (సెలా.)
కీర్తనలు 49:15 ని అన్వేషించండి
3
కీర్తనలు 49:16-17
ఒకడు ధనసంపన్నుడైనప్పుడు వాని యింటి ఘనత విస్తరించునప్పుడు భయపడకుము. వాడు చనిపోవునప్పుడు ఏమియు కొనిపోడు వాని ఘనత వానివెంట దిగదు.
కీర్తనలు 49:16-17 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు