1
కీర్తనలు 52:8
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టువలె నున్నాను నిత్యము దేవుని కృపయందు నమ్మిక యుంచుచున్నాను
సరిపోల్చండి
Explore కీర్తనలు 52:8
2
కీర్తనలు 52:9
నీవు దాని నెరవేర్చితివి గనుక నేను నిత్యము నిన్ను స్తుతించెదను. నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది నేను దాని స్మరించి కనిపెట్టుచున్నాను.
Explore కీర్తనలు 52:9
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు