1
కీర్తనలు 54:4
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
ఇదిగో దేవుడే నాకు సహాయకుడు ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు
సరిపోల్చండి
Explore కీర్తనలు 54:4
2
కీర్తనలు 54:7
ఆపదలన్నిటిలోనుండి ఆయన నన్ను విడిపించి యున్నాడు నా శత్రువుల గతిని చూచి నా కన్ను సంతోషించుచున్నది.
Explore కీర్తనలు 54:7
3
కీర్తనలు 54:6
యెహోవా, నీ నామము ఉత్తమము నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.
Explore కీర్తనలు 54:6
4
కీర్తనలు 54:2
దేవా, నా ప్రార్థన ఆలకింపుము నా నోటి మాటలు చెవినిబెట్టుము.
Explore కీర్తనలు 54:2
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు