1
కీర్తనలు 57:1
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
నన్ను కరుణింపుము దేవా నన్ను కరుణింపుము నేను నీ శరణుజొచ్చియున్నాను ఈ ఆపదలు తొలగిపోవువరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చియున్నాను.
సరిపోల్చండి
Explore కీర్తనలు 57:1
2
కీర్తనలు 57:10
ప్రభువా, జనములలో నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించెదను ప్రజలలో నిన్ను కీర్తించెదను.
Explore కీర్తనలు 57:10
3
కీర్తనలు 57:2
మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలముచేయు దేవునికి నేను మొఱ్ఱ పెట్టుచున్నాను.
Explore కీర్తనలు 57:2
4
కీర్తనలు 57:11
దేవా, ఆకాశముకంటె అత్యున్నతుడవుగా నిన్ను కనుపరచుకొనుము. నీ ప్రభావము సర్వభూమిమీద కనబడనిమ్ము.
Explore కీర్తనలు 57:11
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు