1
కీర్తనలు 73:26
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యమునై యున్నాడు.
సరిపోల్చండి
Explore కీర్తనలు 73:26
2
కీర్తనలు 73:28
నాకైతే దేవుని పొందు ధన్యకరము నీ సర్వకార్యములను నేను తెలియజేయునట్లు నేను ప్రభువైన యెహోవా శరణుజొచ్చియున్నాను.
Explore కీర్తనలు 73:28
3
కీర్తనలు 73:23-24
అయినను నేను ఎల్లప్పుడు నీయొద్దనున్నాను నా కుడిచెయ్యి నీవు పట్టుకొని యున్నావు. నీ ఆలోచనచేత నన్ను నడిపించెదవు. తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు
Explore కీర్తనలు 73:23-24
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు