1
కీర్తనలు 82:6
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
TELUBSI
–మీరు దైవములనియు మీరందరు సర్వోన్నతుని కుమారులనియు నేనే సెల విచ్చియున్నాను.
సరిపోల్చండి
కీర్తనలు 82:6 ని అన్వేషించండి
2
కీర్తనలు 82:3
పేదలకును తలిదండ్రులులేనివారికిని న్యాయము తీర్చుడి శ్రమగలవారికిని దీనులకును న్యాయము తీర్చుడి.
కీర్తనలు 82:3 ని అన్వేషించండి
3
కీర్తనలు 82:4
దరిద్రులను నిరుపేదలను విడిపించుడి భక్తిహీనులచేతిలోనుండి వారిని తప్పించుడి.
కీర్తనలు 82:4 ని అన్వేషించండి
4
కీర్తనలు 82:8
దేవా లెమ్ము, భూమికి తీర్పు తీర్చుము అన్యజనులందరు నీకే స్వాస్థ్యముగా ఉందురు.
కీర్తనలు 82:8 ని అన్వేషించండి