1
కీర్తనలు 9:10
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
యెహోవా, నిన్ను ఆశ్రయించువారిని నీవు విడిచి పెట్టువాడవు కావు కావున నీ నామమెరిగినవారు నిన్ను నమ్ముకొందురు
సరిపోల్చండి
Explore కీర్తనలు 9:10
2
కీర్తనలు 9:1
నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను యెహోవా, నీ అద్భుతకార్యములన్నిటిని నేను వివ రించెదను.
Explore కీర్తనలు 9:1
3
కీర్తనలు 9:9
నలిగినవారికి తాను మహా దుర్గమగును ఆపత్కాలములలో వారికి మహా దుర్గమగును
Explore కీర్తనలు 9:9
4
కీర్తనలు 9:2
మహోన్నతుడా, నేను నిన్నుగూర్చి సంతోషించి హర్షించుచున్నాను నీ నామమును కీర్తించెదను.
Explore కీర్తనలు 9:2
5
కీర్తనలు 9:8
యెహోవా నీతినిబట్టి లోకమునకు తీర్పు తీర్చును యథార్థతనుబట్టి ప్రజలకు న్యాయము తీర్చును.
Explore కీర్తనలు 9:8
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు