1
పరమగీతము 5:16
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
అతని నోరు అతిమధురము. అతడు అతికాంక్షణీయుడు యెరూషలేము కూమార్తెలారా, ఇతడే నా ప్రియుడు ఇతడే నా స్నేహితుడు.
సరిపోల్చండి
Explore పరమగీతము 5:16
2
పరమగీతము 5:10
నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు పదివేలమంది పురుషులలో అతని గుర్తింపవచ్చును
Explore పరమగీతము 5:10
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు