1
1 తెస్సలోనిక పత్రిక 4:17
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019
ఆ తరవాత బతికి ఉండే మనలను కూడా వారితోబాటు ఆకాశమండలంలో ప్రభువును ఎదుర్కోడానికి మేఘాలపై తీసుకు వెళ్ళడం జరుగుతుంది. ఆ తరువాత మనం నిరంతరం ప్రభువుతో కూడా ఉంటాం.
సరిపోల్చండి
Explore 1 తెస్సలోనిక పత్రిక 4:17
2
1 తెస్సలోనిక పత్రిక 4:16
ఆజ్ఞాపూర్వకమైన పిలుపుతో ప్రధాన దూత చేసే గొప్ప శబ్దంతో దేవుని బాకా ధ్వనితో పరలోకం నుండి ప్రభువు తానే దిగి వస్తాడు. క్రీస్తును నమ్మి చనిపోయిన వారు మొదటగా లేస్తారు.
Explore 1 తెస్సలోనిక పత్రిక 4:16
3
1 తెస్సలోనిక పత్రిక 4:3-4
మీరు పరిశుద్ధులు కావడం, జారత్వానికి దూరంగా ఉండడం దేవుని ఉద్దేశం. మీలో ప్రతివాడూ దేవుణ్ణి ఎరగని ఇతరుల్లాగా కామవికారంతో కాకుండా
Explore 1 తెస్సలోనిక పత్రిక 4:3-4
4
1 తెస్సలోనిక పత్రిక 4:14
యేసు చనిపోయి తిరిగి సజీవుడిగా లేచాడని మనం నమ్ముతున్నాం కదా. అలానే యేసులో చనిపోయిన వారిని దేవుడు ఆయనతో కూడా తీసుకుని వస్తాడు.
Explore 1 తెస్సలోనిక పత్రిక 4:14
5
1 తెస్సలోనిక పత్రిక 4:11-12
సంఘానికి బయట ఉన్నవారి పట్ల మర్యాదగా ఉండడం, మీకు కొదువ ఏమీ లేకుండా మేము ఆదేశించిన విధంగా ప్రశాంతంగా జీవించడం, ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా మీ సొంత విషయాల్లో ఆసక్తి కలిగి మీ చేతులతో కష్టపడి పని చేసుకుంటూ ఉండడం లక్ష్యంగా పెట్టుకోండి.
Explore 1 తెస్సలోనిక పత్రిక 4:11-12
6
1 తెస్సలోనిక పత్రిక 4:7
పరిశుద్ధులుగా జీవించడానికే దేవుడు మనలను పిలిచాడు, అపవిత్రులుగా ఉండడానికి కాదు.
Explore 1 తెస్సలోనిక పత్రిక 4:7
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు