1
నిర్గమ 1:17
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019
అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తురాజు తమకు ఆజ్ఞాపించినట్టు చేయలేదు. మగపిల్లలను చంపకుండా బతకనిచ్చారు.
సరిపోల్చండి
Explore నిర్గమ 1:17
2
నిర్గమ 1:12
ఐగుప్తీయులు ఇశ్రాయేలు ప్రజలను అణగదొక్కేకొద్దీ వారు అంతకంతకూ విస్తరిస్తూ పోవడంతో వారు ఇశ్రాయేలు ప్రజల విషయం భయాందోళనలు పెంచుకున్నారు.
Explore నిర్గమ 1:12
3
నిర్గమ 1:21
ఆయన వారి వంశాన్ని వృద్ధి చేశాడు.
Explore నిర్గమ 1:21
4
నిర్గమ 1:8
కొంతకాలానికి యోసేపు ఎవరో తెలియని కొత్త రాజు ఐగుప్తును పరిపాలించడం మొదలు పెట్టాడు.
Explore నిర్గమ 1:8
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు