1
నిర్గమ 39:43
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019
వాళ్ళు చేసిన పని అంతా మోషే పరిశీలించాడు. యెహోవా ఆజ్ఞాపించినట్టే వాళ్ళు ఆ పనులు పూర్తి చేశారు కనుక మోషే వాళ్ళను దీవించాడు.
సరిపోల్చండి
Explore నిర్గమ 39:43
2
నిర్గమ 39:42
యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలు ప్రజలు పనులన్నీ పూర్తిచేశారు.
Explore నిర్గమ 39:42
3
నిర్గమ 39:32
ఈ విధంగా సన్నిధి గుడారం అనే దైవ నివాసం పని పూర్తిగా ముగించారు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన విధంగా ఆ ప్రజలు చేశారు.
Explore నిర్గమ 39:32
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు