1
హెబ్రీ పత్రిక 8:12
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019
నేను వారి అవినీతి పనుల విషయమై కరుణ చూపుతాను. వారి పాపాలను ఇక ఎప్పటికీ జ్ఞాపకం చేసుకోను.”
సరిపోల్చండి
Explore హెబ్రీ పత్రిక 8:12
2
హెబ్రీ పత్రిక 8:10
ఇంకా ప్రభువు ఇలా అన్నాడు, “ఆ రోజులు గడిచాక నేను ఇశ్రాయేలు ప్రజలతో చేసే ఒప్పందం ఇది. వారి మనసుల్లో నా శాసనాలు ఉంచుతాను. అలాగే వారి హృదయాలపై వాటిని రాస్తాను. నేను వారి దేవుడినై ఉంటాను. వారు నా ప్రజలై ఉంటారు.
Explore హెబ్రీ పత్రిక 8:10
3
హెబ్రీ పత్రిక 8:11
‘ప్రభువును తెలుసుకో’ అంటూ వారిలో ఎవడూ తన ఇరుగు పొరుగు వాళ్లకి గానీ తన సోదరునికి గానీ ఉపదేశం చేయడు. ఎందుకంటే చిన్నవాడి దగ్గర నుండి గొప్పవాడి వరకూ అందరూ నన్ను తెలుసుకుంటారు.
Explore హెబ్రీ పత్రిక 8:11
4
హెబ్రీ పత్రిక 8:8
ప్రజల్లో దోషాలు కనిపించినప్పుడు దేవుడు ఇలా అన్నాడు, “చూడండి, ఇశ్రాయేలు ప్రజలతో యూదా ప్రజలతో నేను కొత్త ఒప్పందాన్ని చేసే రోజులు వస్తున్నాయి.
Explore హెబ్రీ పత్రిక 8:8
5
హెబ్రీ పత్రిక 8:1
ఇప్పుడు మేం చెబుతున్న విషయంలో ముఖ్యాంశం ఇది. మనకు ఒక ప్రధాన యాజకుడున్నాడు. ఆయన పరలోకంలో మహా ఘనత వహించిన దేవుని సింహాసనానికి కుడివైపున ఆసీనుడై ఉన్నాడు.
Explore హెబ్రీ పత్రిక 8:1
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు