1
యాకోబు పత్రిక 5:16
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019
కాబట్టి మీ పాపాలను ఒకరితో ఒకడు ఒప్పుకోండి. మీకు స్వస్థత కలిగేలా ఒకడి కోసం ఒకడు ప్రార్థన చేయండి. నీతిమంతుని విజ్ఞాపన ఫలభరితమైనది. అది ఎంతో బలవత్తరమైనది.
సరిపోల్చండి
Explore యాకోబు పత్రిక 5:16
2
యాకోబు పత్రిక 5:13
మీలో ఎవరికైనా కష్టం వస్తే అతడు ప్రార్థన చేయాలి. ఎవరికైనా సంతోషం కలిగితే అతడు కీర్తనలు పాడాలి.
Explore యాకోబు పత్రిక 5:13
3
యాకోబు పత్రిక 5:15
విశ్వాసంతో కూడిన ప్రార్థన ఆ రోగిని బాగు చేస్తుంది. ప్రభువు అతణ్ణి లేపుతాడు, అతడు పాపం చేసి ఉంటే అతనికి పాపక్షమాపణ దొరుకుతుంది.
Explore యాకోబు పత్రిక 5:15
4
యాకోబు పత్రిక 5:14
మీలో ఎవరైనా జబ్బు పడ్డాడా? అతడు సంఘ పెద్దలను పిలిపించుకోవాలి, వారు ప్రభువు నామంలో అతనికి నూనె రాసి అతని కోసం ప్రార్థన చేయాలి.
Explore యాకోబు పత్రిక 5:14
5
యాకోబు పత్రిక 5:20
అలాటి పాపిని తన తప్పుమార్గం నుంచి మళ్ళించే వాడు మరణం నుంచి ఒక ఆత్మను రక్షించి అనేక పాపాలను కప్పివేస్తాడని అతడు తెలుసుకోవాలి.
Explore యాకోబు పత్రిక 5:20
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు