1
యోబు 3:25
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019
ఏమి జరుగుతుందని నేను భయపడ్డానో అదే నాకు జరిగింది. నేను భయపడినదే నా మీదికి వచ్చింది.
సరిపోల్చండి
Explore యోబు 3:25
2
యోబు 3:26
నాకు శాంతి లేదు, సుఖం లేదు, విశ్రాంతి లేదు. వీటికి బదులు కష్టాలే వచ్చాయి.
Explore యోబు 3:26
3
యోబు 3:1
ఆ తరువాత యోబు మాట్లాడడం మొదలుపెట్టాడు. తాను పుట్టిన దినాన్ని శపించాడు.
Explore యోబు 3:1
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు