1
లేవీ 18:22
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019
స్త్రీతో లైంగిక సంబంధం ఉన్నట్టు పురుషునితో ఉండకూడదు. అది అసహ్యం.
సరిపోల్చండి
Explore లేవీ 18:22
2
లేవీ 18:23
ఏ జంతువుతోనూ లైంగిక సంబంధం పెట్టుకుని దాని వలన అపవిత్రం కాకూడదు. ఏ స్త్రీ కూడా జంతువుతో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు. అది భ్రష్టత్వం.
Explore లేవీ 18:23
3
లేవీ 18:21
నీవు నీ సంతానాన్ని మోలెకు దేవుడి కోసం అగ్నిగుండంలో ఎంత మాత్రం అర్పించకూడదు. నీ దేవుని నామాన్ని అపవిత్ర పరచకూడదు. నేను యెహోవాను.
Explore లేవీ 18:21
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు