1
మార్కు 15:34
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019
మూడు గంటలకు యేసు, “ఏలీ! ఏలీ! లామా సబక్తానీ!” అని గావుకేక పెట్టాడు. ఆ మాటలకు, “నా దేవా! నా దేవా! నా చెయ్యి విడిచిపెట్టావెందుకు?” అని అర్థం.
సరిపోల్చండి
Explore మార్కు 15:34
2
మార్కు 15:39
యేసు ఎదుట నిలబడి ఉన్న శతాధిపతి ఆయన చనిపోయిన విధానం అంతా గమనించి, “నిజంగా ఈయన దేవుని కుమారుడు” అన్నాడు.
Explore మార్కు 15:39
3
మార్కు 15:38
ఆ వెంటనే దేవాలయంలో తెర పైనుండి కింది వరకూ రెండుగా చినిగిపోయింది.
Explore మార్కు 15:38
4
మార్కు 15:37
అప్పుడు యేసు పెద్ద కేక వేసి ప్రాణం విడిచాడు.
Explore మార్కు 15:37
5
మార్కు 15:33
మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మూడు గంటల వరకూ దేశమంతా చీకటి కమ్మింది.
Explore మార్కు 15:33
6
మార్కు 15:15
ఆ జనసమూహన్ని సంతోషపెట్టాలని పిలాతు వారు అడిగినట్టు బరబ్బను విడుదల చేసి, యేసును కొరడా దెబ్బలు కొట్టించి. సిలువ వేయడానికి అప్పగించాడు.
Explore మార్కు 15:15
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు