1
కీర్తన 118:24
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019
ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. దీనిలో మనం ఉప్పొంగిపోతూ ఆనందించుదాము.
సరిపోల్చండి
Explore కీర్తన 118:24
2
కీర్తన 118:6
యెహోవా నా పక్షంగా ఉన్నాడు నేను భయపడను. మనుషులు నాకేమి చేయగలరు?
Explore కీర్తన 118:6
3
కీర్తన 118:8
మనుషులను నమ్ముకోవడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు.
Explore కీర్తన 118:8
4
కీర్తన 118:5
ఇరుకైనచోట ఉండి నేను యెహోవాకు మొర్రపెట్టాను. విశాలస్థలంలో యెహోవా నాకు జవాబిచ్చాడు.
Explore కీర్తన 118:5
5
కీర్తన 118:29
యెహోవా దయాళుడు. ఆహా, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన నిబంధన విశ్వాస్యత శాశ్వతకాలం నిలిచి ఉంది.
Explore కీర్తన 118:29
6
కీర్తన 118:1
యెహోవా దయాళుడు. ఆయన నిబంధన విశ్వాస్యత నిరంతరం నిలిచి ఉంటుంది. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి.
Explore కీర్తన 118:1
7
కీర్తన 118:14
యెహోవా నా బలం, నా గానం. ఆయనే నా రక్షణాధారం.
Explore కీర్తన 118:14
8
కీర్తన 118:9
రాజులను నమ్ముకోవడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు.
Explore కీర్తన 118:9
9
కీర్తన 118:22
ఇల్లు కట్టేవారు తిరస్కరించిన రాయి మూలరాయి అయింది.
Explore కీర్తన 118:22
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు