1
కీర్తన 136:1
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019
యెహోవా దయ గలవాడు. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.
సరిపోల్చండి
Explore కీర్తన 136:1
2
కీర్తన 136:26
పరలోకంలో ఉన్న దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.
Explore కీర్తన 136:26
3
కీర్తన 136:2
ఘనుడైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.
Explore కీర్తన 136:2
4
కీర్తన 136:3
ప్రభువుల ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.
Explore కీర్తన 136:3
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు