1
కీర్తన 58:11
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019
కాబట్టి నీతిమంతులకు కచ్చితంగా బహుమానం కలుగుతుంది. న్యాయం తీర్చే దేవుడు నిజంగా ఈ లోకంలో ఉన్నాడు, అని మనుషులు ఒప్పుకుంటారు.
సరిపోల్చండి
Explore కీర్తన 58:11
2
కీర్తన 58:3
దుర్మార్గులు పుట్టుకతోనే విపరీత బుద్ధి కలిగి ఉంటారు. పుట్టిన వెంటనే అబద్ధాలాడుతూ తప్పిపోతారు.
Explore కీర్తన 58:3
3
కీర్తన 58:1-2
అధికారులారా! మీరు న్యాయంగా మాట్లాడటం నిజమేనా? మనుషులకు, మీరు నిజాయితీగా న్యాయ తీర్పు తీరుస్తారా? లేదు, అలా చెయ్యరు. మీరు ఇష్టపూర్వకంగా చెడుతనం జరిగిస్తారు. దేశంలో మీ చేతులారా దౌర్జన్యాన్ని కొలిచి మరీ జరిగిస్తున్నారు.
Explore కీర్తన 58:1-2
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు