1
కీర్తన 62:8
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019
ప్రజలారా, ఆయనలో నిరంతరం నమ్మకం ఉంచండి. ఆయన సన్నిధిలో మీ హృదయాలు కుమ్మరించండి. దేవుడే మనకు ఆశ్రయం.
సరిపోల్చండి
Explore కీర్తన 62:8
2
కీర్తన 62:5
నా ప్రాణమా, మౌనంగా ఉండి దేవుని కోసం కనిపెట్టు. ఆయన వల్లనే నాకు నిరీక్షణ కలుగుతున్నది.
Explore కీర్తన 62:5
3
కీర్తన 62:6
ఆయనే నా ఆధార శిల, నా రక్షణ. ఎత్తయిన నా గోపురం ఆయనే. నన్నెవరూ పూర్తిగా కదలించలేరు
Explore కీర్తన 62:6
4
కీర్తన 62:1
నా ప్రాణం దేవుని కోసం మౌనంగా కనిపెడుతున్నది. ఆయన వలన నాకు రక్షణ కలుగుతుంది.
Explore కీర్తన 62:1
5
కీర్తన 62:2
ఆయనే నా ఆశ్రయదుర్గం. నా రక్షణకర్త. నా ఉన్నతమైన గోపురం ఆయనే. నన్నెవరూ పూర్తిగా కదలించలేరు.
Explore కీర్తన 62:2
6
కీర్తన 62:7
దేవునిలోనే నా రక్షణ, నా మహిమ. నా బలమైన దుర్గం, నా ఆశ్రయం ఆయనలోనే ఉన్నాయి.
Explore కీర్తన 62:7
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు