1
కొరింథీయులకు వ్రాసిన రెండవ లేఖ 6:14
పవిత్ర బైబిల్
అవిశ్వాసులతో అంటిపెట్టుకోకండి. నీతికి, దుర్మార్గతకు పొత్తు ఏ విధంగా కుదురుతుంది? వెలుగుకూ, చీకటికి ఏమి సహవాసము?
సరిపోల్చండి
Explore కొరింథీయులకు వ్రాసిన రెండవ లేఖ 6:14
2
కొరింథీయులకు వ్రాసిన రెండవ లేఖ 6:16
దేవుని ఆలయానికి, విగ్రహాలకు ఒడంబడిక ఎలా ఉంటుంది? మనం జీవంతో ఉన్న దేవునికి ఆలయంగా ఉన్నాము. దేవుడు ఈ విధంగా అన్నాడు: “నేను వాళ్ళ మధ్య నడుస్తూ వాళ్ళతో జీవిస్తాను. వాళ్ళు నా ప్రజగా, నేను వాళ్ళ దేవునిగా ఉంటాము.”
Explore కొరింథీయులకు వ్రాసిన రెండవ లేఖ 6:16
3
కొరింథీయులకు వ్రాసిన రెండవ లేఖ 6:17-18
“కాబట్టి వాళ్ళను వదిలి వేరుగా ఉండండి. అపవిత్రమైన దానికి దూరంగా ఉంటే నిన్ను స్వీకరిస్తాను అని ప్రభువు అన్నాడు.” “నేను మీకు తండ్రిగా ఉంటాను. మీరు నాకు కుమారులుగా, కుమార్తెలుగా ఉంటారు అని సర్వశక్తిసంపన్నుడైన ప్రభువు అంటున్నాడు.”
Explore కొరింథీయులకు వ్రాసిన రెండవ లేఖ 6:17-18
4
కొరింథీయులకు వ్రాసిన రెండవ లేఖ 6:15
క్రీస్తుకు, బెలియాలుకు మధ్య సంబంధము ఎలా ఉంటుంది? విశ్వాసం ఉన్నవానికి, విశ్వాసం లేనివానికి మధ్య స్నేహం ఎలా కుదురుతుంది?
Explore కొరింథీయులకు వ్రాసిన రెండవ లేఖ 6:15
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు