1
2 సమూయేలు 22:3
పవిత్ర బైబిల్
సహాయంకొరకు నేనాయనను ఆశ్రయిస్తాను! ఆయన నా రక్షణ దుర్గం! దేవుడు నా రక్షణ స్థలం! ఆయన శక్తి నన్ను రక్షిస్తుంది! యెహోవా నా ఉన్నత దుర్గము ఆయన నా భద్రమైన తావు. నాకు కీడు రాకుండా కాపాడే రక్షకుడు!
సరిపోల్చండి
Explore 2 సమూయేలు 22:3
2
2 సమూయేలు 22:31
దేవుని మార్గము దోషరహితమైనది; యెహోవా మాట పొల్లుపోనిది. తనను శరణుజొచ్చిన ప్రతి వానినీ యెహోవా రక్షిస్తాడు.
Explore 2 సమూయేలు 22:31
3
2 సమూయేలు 22:2
యెహోవా నా కొండ, నా కోట, నా రక్షకుడు!
Explore 2 సమూయేలు 22:2
4
2 సమూయేలు 22:33
దేవుడు నా రక్షణ దుర్గం; సన్మార్గుల జీవన మార్గంలో దేవుడు నడచి మార్గదర్శకుడవుతాడు!
Explore 2 సమూయేలు 22:33
5
2 సమూయేలు 22:29
యెహోవా, నీవు నాకు వెలుగైయున్నావు. యెహోవా నా చుట్టూ అలుముకొన్న చీకటిని పారదోలి వెలుగు నిస్తావు.
Explore 2 సమూయేలు 22:29
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు