1
అపొస్తలుల 19:6
పవిత్ర బైబిల్
పౌలు తన చేతుల్ని వాళ్ళ తలలపై ఉంచగానే పరిశుద్ధాత్మ వాళ్ళ మీదికి వచ్చాడు. వాళ్ళంతా తమకు రాని భాషల్లో మాట్లాడారు. దేవుడు ప్రేరేపించిన సత్యాలు ప్రకటించారు.
సరిపోల్చండి
Explore అపొస్తలుల 19:6
2
అపొస్తలుల 19:11-12
దేవుడు పౌలు ద్వారా ఎన్నో మహత్కార్యాలు చేసాడు. ప్రజలు అతడు తాకిన జేబు రుమాళ్ళను, తుండు గుడ్డల్ని తీసుకొని జబ్బుతో ఉన్నవాళ్ళ దగ్గరకు వెళ్ళేవాళ్ళు. వాటితో వాళ్ళ జబ్బులు నయమయ్యేవి. పట్టిన దయ్యాలు వదిలిపొయ్యేవి.
Explore అపొస్తలుల 19:11-12
3
అపొస్తలుల 19:15
ఒకసారి ఆ దయ్యం, “యేసు ఎవరో నాకు తెలుసు. పౌలు ఎవరో నాకు తెలుసు. కాని మీరెవరు?” అని అడిగింది.
Explore అపొస్తలుల 19:15
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు