1
గలతీయులకు వ్రాసిన లేఖ 4:6-7
పవిత్ర బైబిల్
మీరు దేవుని కుమారులు గనుక దేవుడు తన కుమారుని ఆత్మను మీ హృదయాల్లోకి పంపాడు. ఆ ఆత్మ “ అబ్బా ! తండ్రీ!” అని తన తండ్రిని పిలుస్తూ ఉంటాడు. కనుక మీరు బానిసలు కారు. మీరు దేవుని సంతానం. కనుక దేవుడు మిమ్మల్ని కూడా తనకు వారసులను చేసుకొన్నాడు.
సరిపోల్చండి
Explore గలతీయులకు వ్రాసిన లేఖ 4:6-7
2
గలతీయులకు వ్రాసిన లేఖ 4:4-5
కాని సరైన సమయం రాగానే దేవుడు తన కుమారుణ్ణి పంపాడు. ఆ కుమారుడు ఒక స్త్రీకి జన్మించాడు. ఆయన కూడా ధర్మశాస్త్రం క్రింద జన్మించాడు. మనము దేవుని సంతానం కావాలని ఆయన మనలను ధర్మశాస్త్ర బంధం నుండి విముక్తి కలిగించాడు.
Explore గలతీయులకు వ్రాసిన లేఖ 4:4-5
3
గలతీయులకు వ్రాసిన లేఖ 4:9
కాని యిప్పుడు మీకు దేవుడెవరో తెలుసు. లేక దేవుడు మిమ్మల్ని తెలుసుకొన్నాడు. అలాంటప్పుడు బానిసలు కావటానికి నిస్సారమైన, నిరర్థకమైన ఆ శక్తుల వైపు మళ్ళీ ఎందుకు వెళ్తున్నారు?
Explore గలతీయులకు వ్రాసిన లేఖ 4:9
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు