1
ఆదికాండము 30:22
పవిత్ర బైబిల్
అప్పుడు రాహేలు ప్రార్థన దేవుడు విన్నాడు. రాహేలుకు పిల్లలు పుట్టేట్లుగా దేవుడు చేశాడు.
సరిపోల్చండి
Explore ఆదికాండము 30:22
2
ఆదికాండము 30:23-24
రాహేలు గర్భవతి అయింది, ఒక కుమారుణ్ణి కన్నది. “దేవుడు నా అవమానం తొలగించి, నాకూ ఒక కుమారుణ్ణి ఇచ్చాడు” అని ఆమె చెప్పింది. “దేవుడు నాకు మరో కుమారుణ్ణి అనుగ్రహించు గాక” అంటూ రాహేలు ఆ కుమారునికి యోసేపు అని పేరు పెట్టింది.
Explore ఆదికాండము 30:23-24
3
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు