1
యోబు 17:9
పవిత్ర బైబిల్
కాని నీతిమంతులు వాళ్ల పద్ధతులనే చేపడతారు. నిర్దోషులు మరింత బలవంతులవుతారు.
సరిపోల్చండి
Explore యోబు 17:9
2
యోబు 17:3
“దేవా, నీవు నన్ను (యోబు) నిజంగా బలపరుస్తున్నావని చూపించు, మరి ఎవ్వరూ నన్ను బలపరచరు.
Explore యోబు 17:3
3
యోబు 17:1
“నా ఆత్మ భగ్నమై పోయింది. విడిచి పెట్టే సేందుకు నేను సిద్ధం. నా జీవితం దాదాపు గతించిపోయింది, సమాధి నాకోసం నిరీక్షిస్తోంది.
Explore యోబు 17:1
4
యోబు 17:11-12
నా జీవితం గతించి పోతోంది. నా ఆలోచనలన్నీ నాశనం చేయబడ్డాయి. నా ఆశ అడుగంటింది. కాని నా స్నేహితులు రాత్రిని పగలు అనుకొంటారు. చీకటి పడినప్పుడు వెలుగు వస్తోంది, అని వారు అంటారు.
Explore యోబు 17:11-12
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు