1
యోబు 25:2
పవిత్ర బైబిల్
“దేవుడే పాలకుడు. ప్రతి మనిషీ దేవునికి భయపడి గౌరవించాలి. దేవుడు తన పరలోక రాజ్యాన్ని శాంతిగా ఉంచుతాడు.
సరిపోల్చండి
Explore యోబు 25:2
2
యోబు 25:5-6
దేవుని దృష్టికి చంద్రుడు కూడా ప్రకాశంగా ఉండడు. దేవుని దృష్టికి నక్షత్రాలు పరిశుద్ధంగా లేవు. మనిషి అంతకంటే తక్కువ. మనిషి మట్టి పురుగులాంటివాడు. పనికి మాలిన పురుగులాంటివాడు!”
Explore యోబు 25:5-6
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు