1
లేవీయకాండము 18:22
పవిత్ర బైబిల్
“ఒక స్త్రీతో ఉన్నట్టు పురుషునితో నీకు లైంగిక సంబంధాలు ఉండకూడదు. అది భయంకర పాపం!
సరిపోల్చండి
Explore లేవీయకాండము 18:22
2
లేవీయకాండము 18:23
“ఏ జంతువుతోను నీకు లైంగిక సంబంధాలు ఉండకూడదు. దీని మూలంగా నీవు అపవిత్రం అవుతావు. అలాగే స్త్రీ జంతువుతో లైంగిక సంబంధాలు కలిగి ఉండకూడదు. అది సృష్టి విరుద్ధం!
Explore లేవీయకాండము 18:23
3
లేవీయకాండము 18:21
“మోలెకు కోసం నీ పిల్లల్లో ఎవరినీ అగ్నిగుండం దాటనియ్యకూడదు. ఒకవేళ నీవు అలా చేస్తే, నీ దేవుని నామం అంటే నీకు గౌరవం లేదని నీవు చూపించినట్టే, నేనే యెహోవాను.
Explore లేవీయకాండము 18:21
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు