1
లేవీయకాండము 6:13
పవిత్ర బైబిల్
ఎల్లప్పుడూ ఆగకుండా బలిపీఠం మీద అగ్ని మండుతూ ఉండాలి. అది ఆరిపోకూడదు.
సరిపోల్చండి
Explore లేవీయకాండము 6:13
2
లేవీయకాండము 6:12
అయితే బలిపీఠపు అగ్నిని మాత్రం బలిపీఠం మీద మండుతూ ఉండనివ్వాలి. దానిని ఆరిపోనివ్వ కూడదు. ప్రతి ఉదయం బలిపీఠం మీద యాజకుడు కట్టెలను కాల్చుతూఉండాలి. బలిపీఠం మీద అతడు కట్టెలు పేర్చాలి. సమాధాన బలుల కొవ్వును అతడు దహించాలి.
Explore లేవీయకాండము 6:12
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు