1
సామెతలు 24:3
పవిత్ర బైబిల్
మంచి గృహాలు జ్ఞానము, వివేకము మీద కట్టబడతాయి.
సరిపోల్చండి
Explore సామెతలు 24:3
2
సామెతలు 24:17
నీ శత్రువుకు కష్టాలు వచ్చినప్పుడు సంతోషపడకు. అతడు పడిపోయినప్పుడు సంతోషపడకు.
Explore సామెతలు 24:17
3
సామెతలు 24:33-34
కొంచెం నిద్ర, కొంచెం విశ్రాంతి, నీ చేతులు ముడుచుకొని, ఒక నిద్ర తియ్యటం. ఈ విషయాలు నిన్ను త్వరగా దరిద్రుని చేస్తాయి. నీకు ఏమీ ఉండదు. ఒక దొంగ అకస్మాత్తుగా వచ్చి అంతా దోచుకొని పోయినట్టుగా అది ఉంటుంది.
Explore సామెతలు 24:33-34
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు