1
కీర్తనల గ్రంథము 138:7
పవిత్ర బైబిల్
దేవా, నేను కష్టంలో ఉంటే నన్ను బ్రతికించుము. నా శత్రువులు నా మీద కోపంగా ఉంటే నన్ను వారినుండి తప్పించుము.
సరిపోల్చండి
Explore కీర్తనల గ్రంథము 138:7
2
కీర్తనల గ్రంథము 138:3
దేవా, సహాయం కోసం నేను నీకు మొరపెట్టాను. నీవు నాకు జవాబు ఇచ్చావు. నీవు నాకు బలం ఇచ్చావు.
Explore కీర్తనల గ్రంథము 138:3
3
కీర్తనల గ్రంథము 138:1
దేవా, నా హృదయపూర్తిగా నేను నిన్ను స్తుతిస్తాను. దేవుళ్లందరి యెదుట నేను నీ కీర్తనలు పాడుతాను.
Explore కీర్తనల గ్రంథము 138:1
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు