1
కీర్తనల గ్రంథము 18:2
పవిత్ర బైబిల్
యెహోవా నా బండ, నా కోట, నా రక్షకుడు. నా దేవుడే నా అండ. నేను ఆశ్రయంకోసం ఆయన యొద్దకు పరుగెత్తుతాను. దేవుడు నా డాలు, ఆయనే తన శక్తితో నన్ను రక్షిస్తాడు. ఎత్తైన కొండలలో యెహోవా నా దాగుకొను స్థలము.
సరిపోల్చండి
Explore కీర్తనల గ్రంథము 18:2
2
కీర్తనల గ్రంథము 18:30
దేవుని మార్గాలు పవిత్రం, మంచివి. యెహోవా మాటలు సత్యం. ఆయనయందు విశ్వాసం ఉంచేవాళ్లను ఆయన భద్రంగా ఉంచుతాడు.
Explore కీర్తనల గ్రంథము 18:30
3
కీర్తనల గ్రంథము 18:3
యెహోవాకు నేను మొరపెడ్తాను. యెహోవా స్తుతించబడుటకు అర్హుడు మరియు నా శత్రువుల బారినుండి నేను రక్షించబడుతాను.
Explore కీర్తనల గ్రంథము 18:3
4
కీర్తనల గ్రంథము 18:6
చిక్కులో పడి, నేను సహాయం కోసం యెహోవాకు మొరపెట్టాను. నేను నా దేవుణ్ణి ప్రార్థించాను. దేవుడు తన పవిత్ర స్థలం నుండి నా ప్రార్థన విన్నాడు. సహాయంకోసం నేను చేసిన ప్రార్థనలు ఆయన విన్నాడు.
Explore కీర్తనల గ్రంథము 18:6
5
కీర్తనల గ్రంథము 18:28
యెహోవా, నీవు నా దీపం వెలిగిస్తావు. నా దేవా, నా చీకటిని నీవు వెలుగుగా చేస్తావు.
Explore కీర్తనల గ్రంథము 18:28
6
కీర్తనల గ్రంథము 18:32
దేవుడు నాకు బలం ఇస్తాడు. ఆయన నా జీవితాన్ని పావనం చేస్తాడు.
Explore కీర్తనల గ్రంథము 18:32
7
కీర్తనల గ్రంథము 18:46
యెహోవా సజీవంగా ఉన్నాడు. నా ఆశ్రయ దుర్గమైన వానిని నేను స్తుతిస్తాను. నా దేవుడు నన్ను రక్షిస్తాడు. అందుచేత ఆయనను స్తుతులతో పైకెత్తండి.
Explore కీర్తనల గ్రంథము 18:46
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు