1
కీర్తనల గ్రంథము 28:7
పవిత్ర బైబిల్
యెహోవా నా బలం, ఆయనే నా డాలు. నేను ఆయనను నమ్ముకొన్నాను. ఆయన నాకు సహాయం చేసాడు. నేను చాలా సంతోషంగా ఉన్నాను. మరియు నేను ఆయనకు స్తుతి కీర్తనలు పాడుతాను.
సరిపోల్చండి
కీర్తనల గ్రంథము 28:7 ని అన్వేషించండి
2
కీర్తనల గ్రంథము 28:8
యెహోవా తన ప్రజలకు బలమైయున్నాడు. ఆయన ఏర్పాటు చేసుకొన్నవానికి శక్తి, విజయాలను ఆయన ఇస్తాడు.
కీర్తనల గ్రంథము 28:8 ని అన్వేషించండి
3
కీర్తనల గ్రంథము 28:6
యెహోవాను స్తుతించండి. కరుణించుమని నేను చేసిన నా ప్రార్థన ఆయన విన్నాడు.
కీర్తనల గ్రంథము 28:6 ని అన్వేషించండి
4
కీర్తనల గ్రంథము 28:9
దేవా, నీ ప్రజలను రక్షించుము. నీకు చెందిన ప్రజలను ఆశీర్వదించుము. కాపరిలా వారిని నిత్యం నడిపించుము.
కీర్తనల గ్రంథము 28:9 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు