1
కీర్తనల గ్రంథము 36:9
పవిత్ర బైబిల్
యెహోవా, జీవపు ఊట నీ నుండి ప్రవహిస్తుంది. నీ వెలుగు మమ్మల్ని వెలుగు చూడనిస్తుంది.
సరిపోల్చండి
కీర్తనల గ్రంథము 36:9 ని అన్వేషించండి
2
కీర్తనల గ్రంథము 36:7
ప్రేమగల నీ దయకంటె ఎక్కువ ప్రశస్తమైనది ఇంకేది లేదు. కాపుదల కోసం మనుష్యులు, దేవ దూతలు నీ దగ్గరకు వస్తారు.
కీర్తనల గ్రంథము 36:7 ని అన్వేషించండి
3
కీర్తనల గ్రంథము 36:5
యెహోవా, నీ నిజమైన ప్రేమ ఆకాశాల కంటె ఉన్నతమైనది. నీ నమ్మకత్వం మేఘాలకంటె ఉన్నతం.
కీర్తనల గ్రంథము 36:5 ని అన్వేషించండి
4
కీర్తనల గ్రంథము 36:6
యెహోవా, నీ నీతి “దేవతల పర్వతాల కంటె ఉన్నతమైనది.” నీ న్యాయం లోతైన మహాసముద్రం కంటె లోతైనది. యెహోవా, నీవు మానవులను, జంతువులను కాపాడుతావు.
కీర్తనల గ్రంథము 36:6 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు