1
కీర్తనల గ్రంథము 45:7
పవిత్ర బైబిల్
నీవు నీతిని ప్రేమిస్తావు, కీడును ద్వేషిస్తావు. కనుక, నిన్ను నీ స్నేహితుల మీద రాజుగా నీ దేవుడు కోరుకొన్నాడు.
సరిపోల్చండి
కీర్తనల గ్రంథము 45:7 ని అన్వేషించండి
2
కీర్తనల గ్రంథము 45:6
దేవా, నీ సింహాసనం శాశ్వతంగా కొనసాగుతుంది! నీ నీతి రాజదండము.
కీర్తనల గ్రంథము 45:6 ని అన్వేషించండి
3
కీర్తనల గ్రంథము 45:17
నీ పేరును శాశ్వతంగా నేను ప్రసిద్ధి చేస్తాను. శాశ్వతంగా, ఎల్లకాలం ప్రజలు నిన్ను స్తుతిస్తారు.
కీర్తనల గ్రంథము 45:17 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు