1
కీర్తనల గ్రంథము 63:1
పవిత్ర బైబిల్
దేవా, నీవు నా దేవుడవు. నాకు నీవు ఎంతగానో కావాలి. నా ఆత్మ, నా శరీరం నీళ్లులేక ఎండిపోయిన భూమిలా నీకొరకు దాహంగొని ఉన్నాయి.
సరిపోల్చండి
Explore కీర్తనల గ్రంథము 63:1
2
కీర్తనల గ్రంథము 63:3
నీ ప్రేమ జీవం కన్నా గొప్పది. నా పెదాలు నిన్ను స్తుతిస్తున్నాయి.
Explore కీర్తనల గ్రంథము 63:3
3
కీర్తనల గ్రంథము 63:4
అవును, నా జీవితంలో నేను నిన్ను స్తుతిస్తాను. నీ పేరట నేను నా చేతులెత్తి నీకు ప్రార్థిస్తాను.
Explore కీర్తనల గ్రంథము 63:4
4
కీర్తనల గ్రంథము 63:2
అవును, నీ ఆలయంలో నేను నిన్ను చూశాను. నీ బలము నీ మహిమలను నేను చూశాను.
Explore కీర్తనల గ్రంథము 63:2
5
కీర్తనల గ్రంథము 63:7-8
నీవు నిజంగా నాకు సహాయం చేశావు. నీవు నన్ను కాపాడినందుకు నేను సంతోషిస్తున్నాను. నా ఆత్మ నిన్ను హత్తుకొంటుంది. నీ కుడిచెయ్యి నన్నెత్తి పట్టుకొంటుంది.
Explore కీర్తనల గ్రంథము 63:7-8
6
కీర్తనల గ్రంథము 63:6
నేను నా పడక మీద ఉండగా నిన్ను జ్ఞాపకం చేసుకొంటాను. రాత్రి జాములలో నిన్ను నేను జ్ఞాపకం చేసుకొంటాను.
Explore కీర్తనల గ్రంథము 63:6
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు