1
కీర్తనల గ్రంథము 71:5
పవిత్ర బైబిల్
నా ప్రభువా, నీవే నా నిరీక్షణ. నేను నా యౌవనకాలంనుండి నిన్ను నమ్ముకొన్నాను.
సరిపోల్చండి
Explore కీర్తనల గ్రంథము 71:5
2
కీర్తనల గ్రంథము 71:3
భద్రత కోసం నేను పరుగెత్తి చేరగల గృహంగా, నా కోటగా ఉండుము. నన్ను రక్షించుటకు ఆజ్ఞ ఇమ్ము. నీవు నా బండవు కనుక నా క్షేమస్థానమై ఉన్నావు.
Explore కీర్తనల గ్రంథము 71:3
3
కీర్తనల గ్రంథము 71:14
అప్పుడు నేను నిన్నే ఎల్లప్పుడూ నమ్ముకొంటాను. నేను నిన్ను ఇంకా ఇంకా ఎక్కువగా స్తుతిస్తాను.
Explore కీర్తనల గ్రంథము 71:14
4
కీర్తనల గ్రంథము 71:1
యెహోవా, నేను నిన్ను నమ్ముకొన్నాను. కనుక నేను ఎన్నటికీ నిరాశ చెందను.
Explore కీర్తనల గ్రంథము 71:1
5
కీర్తనల గ్రంథము 71:8
నీవు చేసే అద్భుత కార్యాలను గూర్చి నేను ఎల్లప్పుడూ పాడుతున్నాను.
Explore కీర్తనల గ్రంథము 71:8
6
కీర్తనల గ్రంథము 71:15
నీవు ఎంత మంచివాడవో దానిని నేను ప్రజలకు చెబుతాను. నీవు నన్ను రక్షించిన సమయాలను గూర్చి నేను ప్రజలతో చెబుతాను. లెక్కించేందుకు అవి ఎన్నెన్నో సమయాలు.
Explore కీర్తనల గ్రంథము 71:15
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు