1
ప్రకటన గ్రంథము 15:4
పవిత్ర బైబిల్
ఓ ప్రభూ! నీకెవరు భయపడరు? నీ నామాన్ని స్తుతించనివారెవరున్నారు? నీ వొక్కడివే పరిశుద్ధుడవు. నీ నీతికార్యాలు ప్రత్యక్షమైనవి. కనుక ప్రజలందరూ వచ్చి నిన్ను ఆరాధిస్తారు.”
సరిపోల్చండి
Explore ప్రకటన గ్రంథము 15:4
2
ప్రకటన గ్రంథము 15:1
నేను పరలోకంలో యింకొక అద్భుతమైన దృశ్యం చూశాను. ఏడుగురు దూతలు ఏడు చివరి తెగుళ్ళు పట్టుకొని ఉండటం చూశాను. వీటితో దేవుని కోపం సమాప్తమౌతుంది. కనుక యివి చివరివి.
Explore ప్రకటన గ్రంథము 15:1
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు