1
జెకర్యా 10:1
పవిత్ర బైబిల్
వసంత ఋతువులో వర్షం కొరకు యెహోవాను ప్రార్థించండి. యెహోవా మెరుపులను కలుగజేస్తాడు. వర్షం కురుస్తుంది. ప్రతివాని పొలంలోనూ దేవుడు పైరులు పెరిగేలా చేస్తాడు.
సరిపోల్చండి
Explore జెకర్యా 10:1
2
జెకర్యా 10:12
యెహోవా తన ప్రజలు బలపడేలా చేస్తాడు. వారు ఆయన ధ్యానంలో, ఆయన నామస్మరణ చేస్తూ జీవిస్తారు. యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
Explore జెకర్యా 10:12
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు