1
1 సమూయేలు 12:24
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
అయితే మీరు ఖచ్చితంగా యెహోవా పట్ల భయభక్తులు కలిగి నమ్మకంగా మీ పూర్ణహృదయంతో ఆయనను సేవించాలి. ఆయన మీ కోసం చేసిన గొప్ప పనులను జ్ఞాపకం చేసుకోండి.
సరిపోల్చండి
Explore 1 సమూయేలు 12:24
2
1 సమూయేలు 12:22
యెహోవా మిమ్మల్ని తన సొంత ప్రజలుగా చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు కాబట్టి తన గొప్ప నామం కోసం యెహోవా తన ప్రజలను విడిచిపెట్టరు.
Explore 1 సమూయేలు 12:22
3
1 సమూయేలు 12:20
అప్పుడు సమూయేలు ప్రజలతో, “భయపడకండి, మీరు ఈ చెడు చేశారనేది నిజమే కాని యెహోవాను విడిచిపెట్టకుండా మీ పూర్ణహృదయంతో యెహోవాను సేవించండి.
Explore 1 సమూయేలు 12:20
4
1 సమూయేలు 12:21
వ్యర్థమైన విగ్రహాలవైపు తిరుగకండి. అవి మీకు ఏ మేలు చేయలేవు, మిమ్మల్ని విడిపించలేవు ఎందుకంటే అవి పనికిరాని విగ్రహాలు.
Explore 1 సమూయేలు 12:21
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు