1
1 థెస్సలొనీకయులకు 4:17
తెలుగు సమకాలీన అనువాదము
ఆ తరువాత మిగతా బ్రతికి ఉన్న మనం వారితో పాటు కలసి, ప్రభువును కలుసుకోవడానికి ఆకాశమండలానికి మేఘాల మీద తీసుకుపోబడతాము. అప్పుడు మనం సదాకాలం ప్రభువుతో కూడా ఉంటాము.
సరిపోల్చండి
Explore 1 థెస్సలొనీకయులకు 4:17
2
1 థెస్సలొనీకయులకు 4:16
ప్రభువే స్వయంగా పరలోకం నుండి గొప్ప అధికార శబ్దంతో మాట్లాడడాన్ని వింటారు, అలాగే ప్రధానదూత మాట్లాడే శబ్దాన్ని వింటారు, బూర ధ్వనితో ఆయన దిగి వస్తారు, అప్పుడు క్రీస్తులో చనిపోయినవారు మొదట లేస్తారు.
Explore 1 థెస్సలొనీకయులకు 4:16
3
1 థెస్సలొనీకయులకు 4:3-4
మీరు లైంగిక దుర్నీతికి దూరంగా ఉంటూ పరిశుద్ధులుగా ఉండడమే దేవునికి ఇష్టం; మీలో ప్రతివారు మీ సొంత శరీరమనే పాత్రను పరిశుద్ధంగా, ఘనత కలిగినదిగా ఉండేలా దానిపై నియంత్రణ కలిగి జీవించాలి.
Explore 1 థెస్సలొనీకయులకు 4:3-4
4
1 థెస్సలొనీకయులకు 4:14
యేసు చనిపోయి తిరిగి లేచారని మనం నమ్ముతున్నాం కనుక, ఆయనలో నిద్రించినవారిని దేవుడు యేసుతోపాటు తీసుకువస్తారని నమ్ముతున్నాము.
Explore 1 థెస్సలొనీకయులకు 4:14
5
1 థెస్సలొనీకయులకు 4:11
ఆ ప్రేమ ద్వారా సమాధానకరమైన జీవితాన్ని గడపడమే మీ ధ్యేయంగా పెట్టుకొని, మేము మీకు చెప్పిన విధంగా ఇతరుల జోలికి పోకుండా మీ సొంత విషయాలనే చూసుకుంటూ మీ చేతులతో కష్టపడి పని చేయండని మిమ్మల్ని వేడుకొంటున్నాము.
Explore 1 థెస్సలొనీకయులకు 4:11
6
1 థెస్సలొనీకయులకు 4:7
పరిశుద్ధ జీవితాన్ని జీవించడానికే దేవుడు మనల్ని పిలిచాడు గాని అపవిత్రులుగా ఉండడానికి పిలువలేదు.
Explore 1 థెస్సలొనీకయులకు 4:7
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు