1
2 కొరింథీ పత్రిక 7:10
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
దైవికమైన విచారం, రక్షణ కలిగించే పశ్చాత్తాపానికి దారి తీస్తుంది ఏ చింత ఉండదు, కాని లోకసంబంధమైన విచారం మరణాన్ని తెస్తుంది.
సరిపోల్చండి
Explore 2 కొరింథీ పత్రిక 7:10
2
2 కొరింథీ పత్రిక 7:1
ప్రియ మిత్రులారా, మనం ఈ వాగ్దానాలను కలిగి ఉన్నాం కాబట్టి, దేవుని భయంతో పవిత్రతను సంపూర్ణం చేసుకొంటూ, శరీరానికి ఆత్మకు కలిగిన సమస్త కల్మషం నుండి మనల్ని మనం పవిత్రులుగా చేసుకుందాము.
Explore 2 కొరింథీ పత్రిక 7:1
3
2 కొరింథీ పత్రిక 7:9
మీకు దుఃఖం కలిగించినందుకు కాదు, మీ విచారం మీ పశ్చాత్తాపానికి దారితీసినందుకు ఇప్పుడు నేను ఆనందిస్తున్నాను. ఎందుకంటే, మా వలన మీరు ఏ విధంగా కూడా నష్టపోకూడదని ఉండడానికి దేవుని చిత్తప్రకారం మీరు విచారించారు.
Explore 2 కొరింథీ పత్రిక 7:9
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు