1
2 థెస్సలోనికయులకు 3:3
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
అయితే ప్రభువు నమ్మదగినవాడు కాబట్టి ఆయన మిమ్మల్ని బలపరచి దుష్టుని నుండి కాపాడును.
సరిపోల్చండి
Explore 2 థెస్సలోనికయులకు 3:3
2
2 థెస్సలోనికయులకు 3:5
ప్రభువు మీ హృదయాలను దేవుడు మీ పట్ల చూపిన ప్రేమ, క్రీస్తు చూపిన సహనం వైపు నడిపించును గాక.
Explore 2 థెస్సలోనికయులకు 3:5
3
2 థెస్సలోనికయులకు 3:6
సహోదరీ సహోదరులారా, మీరు మా నుండి పొందిన బోధల ప్రకారం జీవించక, తమ పనులను చూసుకోక సోమరులుగా బ్రతుకుతున్న ప్రతి విశ్వాసికి మీరు దూరంగా ఉండాలని మన ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మేము మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాము.
Explore 2 థెస్సలోనికయులకు 3:6
4
2 థెస్సలోనికయులకు 3:2
విశ్వాసం అందరికి లేదు కాబట్టి మూర్ఖులైన దుష్టప్రజల నుండి మేము విడిపించబడునట్లు మీరు ప్రార్థించండి.
Explore 2 థెస్సలోనికయులకు 3:2
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు