1
అపొస్తలుల కార్యములు 20:35
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
నేను చేసే ప్రతి పనిలో మీకు మాదిరిని చూపిస్తూ, ‘తీసుకోవడంకంటే ఇవ్వడం ఎంతో దీవెనకరం’ అని ప్రభువైన యేసు చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకోవాలని, నేను కష్టపడి బలహీనులకు సహాయం చేసి మీకు మాదిరిని చూపించాను” అని చెప్పాడు.
సరిపోల్చండి
అపొస్తలుల కార్యములు 20:35 ని అన్వేషించండి
2
అపొస్తలుల కార్యములు 20:24
అయినా కాని, నా జీవితం నాకు విలువైనది కాదని నేను భావిస్తున్నాను; ప్రభువైన యేసు నా ముందు ఉంచిన పరుగు పందెమును పూర్తి చేసి, దేవుని కృపను గురించిన సువార్తను ప్రకటించాలని ఆయన నాకు ఇచ్చిన పనిని పూర్తి చేయడమే నా ఏకైక లక్ష్యంగా ఉంది.
అపొస్తలుల కార్యములు 20:24 ని అన్వేషించండి
3
అపొస్తలుల కార్యములు 20:28
అయితే మిమ్మల్ని మీరు జాగ్రత్తగా కాచుకుంటూ పరిశుద్ధాత్మ మీకు అప్పగించిన మందను సంఘపెద్దలుగా కాయండి. దేవుడు తన స్వరక్తాన్ని క్రయధనంగా చెల్లించి కొన్న ఆయన సంఘానికి కాపరులుగా ఉండండి.
అపొస్తలుల కార్యములు 20:28 ని అన్వేషించండి
4
అపొస్తలుల కార్యములు 20:32
“ఇప్పుడు నేను మిమ్మల్ని దేవునికి, మిమ్మల్ని అభివృద్ధిపరచి పరిశుద్ధులందరితో పాటు మీకు స్వాస్థ్యాన్ని ఇవ్వగల ఆయన కృపా వాక్యానికి అప్పగిస్తున్నాను.
అపొస్తలుల కార్యములు 20:32 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు