1
కొలొస్సయులకు 4:6
తెలుగు సమకాలీన అనువాదము
మీ సంభాషణ ఎల్లప్పుడూ ఉప్పు వేసినట్లు రుచిగా కృపతో నిండిన మాటలతో, ప్రతి ఒక్కరికి ఎలా జవాబు చెప్పాలో తెలిసిన వారిగా ఉండాలి.
సరిపోల్చండి
Explore కొలొస్సయులకు 4:6
2
కొలొస్సయులకు 4:2
కృతజ్ఞత కలిగి మెలకువగా ఉండి, నిరంతరం ప్రార్థన చేయండి.
Explore కొలొస్సయులకు 4:2
3
కొలొస్సయులకు 4:5
ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ, సంఘానికి బయటివారితో జ్ఞానంతో ప్రవర్తించండి.
Explore కొలొస్సయులకు 4:5
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు