1
ప్రసంగి 7:9
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
తొందరపడి కోపపడవద్దు ఎందుకంటే కోపం మూర్ఖుల ఒడిలో ఉంటుంది.
సరిపోల్చండి
ప్రసంగి 7:9 ని అన్వేషించండి
2
ప్రసంగి 7:14
సమయం మంచిగా ఉన్నప్పుడు సంతోషంగా ఉండండి; కానీ సమయం చెడుగా ఉన్నప్పుడు ఇలా ఆలోచించండి: దేవుడు దీన్ని చేశారు అలాగే దాన్ని చేశారు. అందువల్ల, తమ భవిష్యత్తు గురించి ఎవరూ ఏమీ తెలుసుకోలేరు.
ప్రసంగి 7:14 ని అన్వేషించండి
3
ప్రసంగి 7:8
ఆరంభం కంటే అంతం మేలు, అహంకారం కంటే సహనం మేలు.
ప్రసంగి 7:8 ని అన్వేషించండి
4
ప్రసంగి 7:20
ఎప్పుడూ పాపం చేయకుండా మంచినే చేస్తూ ఉండే, నీతిమంతులు భూమిపై ఒక్కరు లేరు.
ప్రసంగి 7:20 ని అన్వేషించండి
5
ప్రసంగి 7:12
డబ్బుతో భద్రత లభించినట్లే, జ్ఞానంతో కూడా భద్రత లభిస్తుంది, ప్రయోజనం ఏంటంటే: జ్ఞానం తనను కలిగినవారిని కాపాడుతుంది.
ప్రసంగి 7:12 ని అన్వేషించండి
6
ప్రసంగి 7:1
చక్కని పరిమళం కంటే మంచి పేరు మంచిది, జన్మదినం కంటే మరణ దినం మంచిది.
ప్రసంగి 7:1 ని అన్వేషించండి
7
ప్రసంగి 7:5
మూర్ఖుల పాటలు వినడంకంటే, జ్ఞానుల గద్దింపు వినడం మేలు.
ప్రసంగి 7:5 ని అన్వేషించండి
8
ప్రసంగి 7:2
విందు జరిగే వారి ఇళ్ళకు వెళ్లే కంటే ఏడ్చేవారి ఇళ్ళకు వెళ్లడం మంచిది. ఎందుకంటే మరణం ప్రతి ఒక్కరికీ వస్తుంది; జీవించి ఉన్నవారు దీనిని హృదయపూర్వకంగా స్వీకరించాలి.
ప్రసంగి 7:2 ని అన్వేషించండి
9
ప్రసంగి 7:4
జ్ఞానుల హృదయం దుఃఖపడే వారి గృహంలో ఉంటుంది కాని బుద్ధిహీనుల మనస్సు సంతోషించే వారి ఇంట్లో ఉంటుంది.
ప్రసంగి 7:4 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు