1
హెబ్రీ పత్రిక 9:28
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
అనేకుల పాపాలను తొలగించడానికి క్రీస్తు కూడా ఒక్కసారే బలిగా అర్పించబడ్డాడు; పాపాన్ని భరించడానికి కాకుండా, తన కొరకై వేచి ఉన్నవారిని రక్షించడానికి ఆయన రెండవసారి వస్తారు.
సరిపోల్చండి
Explore హెబ్రీ పత్రిక 9:28
2
హెబ్రీ పత్రిక 9:14
నిత్యమైన ఆత్మ ద్వారా తనను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొన్న క్రీస్తు రక్తం, మనం జీవంగల దేవుని సేవించేలా, మరణానికి నడిపించే వ్యర్థమైన క్రియల నుండి మన మనస్సాక్షిని ఇంకెంత ఎక్కువగా పవిత్రపరుస్తుంది!
Explore హెబ్రీ పత్రిక 9:14
3
హెబ్రీ పత్రిక 9:27
మనుష్యులు ఒక్కసారే చనిపోవాలని, ఆ తర్వాత తీర్పును పొందాలని నియమించబడిన ప్రకారం
Explore హెబ్రీ పత్రిక 9:27
4
హెబ్రీ పత్రిక 9:22
నిజానికి, ధర్మశాస్త్రాన్ని అనుసరించి దాదాపు అన్ని వస్తువులను రక్తంతో శుద్ధి చేయాలి, రక్తం చిందించకుండ పాపక్షమాపణ కలుగదు.
Explore హెబ్రీ పత్రిక 9:22
5
హెబ్రీ పత్రిక 9:15
ఈ కారణంవల్లనే, పిలువబడిన వారు వాగ్దానం చేయబడిన శాశ్వత వారసత్వాన్ని పొందడానికి క్రొత్త నిబంధనకు క్రీస్తు మధ్యవర్తిగా ఉన్నాడు. మొదటి నిబంధన ప్రకారం చేసిన పాపాల నుండి వారిని విడిపించడానికి ఆయన మరణించి క్రయధనం చెల్లించాడు.
Explore హెబ్రీ పత్రిక 9:15
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు