1
యాకోబు 4:7
తెలుగు సమకాలీన అనువాదము
కాబట్టి మీరు దేవునికి లోబడి ఉండండి. అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ నుండి పారిపోతాడు.
సరిపోల్చండి
Explore యాకోబు 4:7
2
యాకోబు 4:8
దేవునికి దగ్గరగా రండి అప్పుడు ఆయన మీకు దగ్గరగా వస్తాడు. పాపులారా, మీ చేతులను కడుగుక్కోండి, రెండు మనస్సులు కలవారలారా, మీ హృదయాలను శుద్ధి చేసుకోండి.
Explore యాకోబు 4:8
3
యాకోబు 4:10
ప్రభువు ముందు మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తారు.
Explore యాకోబు 4:10
4
యాకోబు 4:6
అయితే ఆయన అందరికి ఎక్కువ కృపను ఇస్తాడు; కనుక, “దేవుడు గర్విష్టులను వ్యతిరేకిస్తారు కాని, దీనులకు కృపను ఇస్తారని లేఖనం చెప్తున్నది.”
Explore యాకోబు 4:6
5
యాకోబు 4:17
కాబట్టి చేయవలసిన మంచి వాటి గురించి తెలిసి, వాటిని చేయడంలో విఫలమైతే వారు పాపం చేసినవారు అవుతారు.
Explore యాకోబు 4:17
6
యాకోబు 4:3
మీరు పొందినదానిని మీ సంతోషాల కొరకు ఉపయోగించుకోవాలనే దురుద్ధేశ్యంతో అడుగుతారు కాబట్టి మీరు ఏమి పొందలేదు.
Explore యాకోబు 4:3
7
యాకోబు 4:4
వ్యభిచారులారా! ఈ లోకంతో స్నేహం చేయడమంటే దేవునితో విరోధం పెట్టుకోవడం అని మీకు తెలియదా? కాబట్టి ఈ లోకంతో స్నేహం చేసిన ప్రతివారు దేవునికి విరోధులుగా మారతారు.
Explore యాకోబు 4:4
8
యాకోబు 4:14
రేపు ఏమి జరుగుతుందో మీకు తెలియదు. మీ జీవితం ఏపాటిది? కొంతసేపు కనిపించి మాయమైపోయే పొగమంచువంటిది.
Explore యాకోబు 4:14
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు