1
న్యాయాధిపతులు 2:10
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
TSA
ఆ తరమంతా తమ పూర్వికుల దగ్గరకు చేర్చబడిన తర్వాత యెహోవాను, ఆయన ఇశ్రాయేలు కోసం చేసిన కార్యాలు తెలియని వేరే తరం మొదలైంది.
సరిపోల్చండి
న్యాయాధిపతులు 2:10 ని అన్వేషించండి
2
న్యాయాధిపతులు 2:18
యెహోవా వారి కోసం న్యాయాధిపతిని పుట్టించినప్పుడు, ఆయన ఆ న్యాయాధిపతితో ఉంటూ, అతడు జీవించినంత కాలం వారిని తమ శత్రువుల చేతిలో నుండి రక్షించారు; ఎందుకంటే శత్రువులు వారిని అణచివేస్తూ బాధిస్తుండగా యెహోవా వారి వేదన చూసి జాలిపడ్డారు.
న్యాయాధిపతులు 2:18 ని అన్వేషించండి